Advertisement

MAD Square – యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ రాబోతోంది! Teaser చూసారా..?

MAD Square Telugu Movie Teaser: MAD Square సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇది 2023లో వచ్చిన “MAD” మూవీకి సీక్వెల్ కావడం విశేషం. యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్‌కు పెద్ద పీట వేస్తూ, కొత్త కథ, ఆకర్షణీయమైన క్యారెక్టర్లు, వినోదంతో కూడిన ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించనుంది.

Advertisement

MAD Square తారాగణం & సాంకేతిక బృందం

ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ కథ, దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కనిపించనున్నారు.
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
సినematography – షాండాట్ సైనుద్దీన్
ఎడిటింగ్ – నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు – సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు – హారిక సూర్యదేవర, సాయి సౌజన్య

SBI Scheme
SBI నుండి ఈ ప్లాన్ మాత్రం మిస్ అవ్వకండి.. ₹10 లక్షలు ఫిక్స్..!

సీక్వెల్‌గా రాబోతున్న “MAD Square”

“MAD” సినిమా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అల్లరి, వినోదం, స్నేహం, ప్రేమ అంశాలతో తెరకెక్కిన ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు “MAD Square” ఆ జోర్నీని కొనసాగించబోతోంది. కొత్త పాత్రలు, మరింత వినోదం, ఆసక్తికరమైన కథాంశంతో సినిమా రూపొందిందని సమాచారం.

MAD Square విడుదల తేదీ?

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న “MAD Square” సినిమా మార్చి 29, 2025న థియేటర్లలో విడుదల కానుంది.

Posani Krishna Murali Arrest
Breaking News: పొసాని కృష్ణమురళి అరెస్టు, ఏపీ కి తరలింపు.. కారణం ఏంటంటే?

MAD Square Telugu Movie Teaser

యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్‌ ప్రేమించే ప్రేక్షకులకు “MAD Square” ఓ ఫుల్ ఫన్ ప్యాకేజీగా రానుంది. హాస్యం, స్నేహం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించనుంది. మరి ఈ సినిమా కూడా “MAD” లా సూపర్ హిట్ అవుతుందా? వేచి చూడాలి!

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment