Navodaya Teacher Recruitment Notification 2025: నవోదయ విద్యాలయ సమితి 2025 సంవత్సరానికి సంబంధించి టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో టీచర్ పోస్టులు భర్తీ చేయనున్న ఈ ప్రక్రియలో PGT, TGT, PRT పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అప్లై చేసుకోవచ్చు.
Advertisement
అర్హతలు, వయోపరిమితి & ఎంపిక విధానం
PGT పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ (Post Graduation) ఉండాలి. B.Ed మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తప్పనిసరి. TGT పోస్టులకు కనీసం 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. CTET ఉత్తీర్ణత & B.Ed డిగ్రీ ఉండాలి. PRT పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు టీచింగ్ డిప్లొమా అవసరం. PGT గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు, TGT & PRT కోసం 35 సంవత్సరాలు. ఎంపిక విధానం ఆన్లైన్ అప్లికేషన్ & ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ 18/03/2025 కాగా, ఇంటర్వ్యూలు ఏప్రిల్ 7 & 8 తేదీల్లో నిర్వహించనున్నారు.
Navodaya Recruitment PDF | Get PDF |
Navodaya Recruitment OnlineTGT Application | Click Here |
Navodaya Recruitment Online PGT Application | Click Here |
Advertisement