Advertisement

10వ తరగతి అర్హత ఉంటే చాలు ఈ గవర్నమెంటు జాబు మీ సొంతం కాంపిటిషన్ తక్కువ, త్వరగా అప్లై చేయండి

DCHS Visakhapatnam Recruitment 2025: 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండి మన రాష్ట్రంలోనే ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. జిల్లా సమన్వయకర్త ఆసుపత్రి సేవలు, విశాఖపట్నం (DCHS Visakhapatnam) 13 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అధికారిక వెబ్‌సైట్ visakhapatnam.ap.gov.in ద్వారా ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 17 మార్చి 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

DCHS Visakhapatnam 2025 Vacancies

DCHS Visakhapatnam నుండి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Number of Posts13

DCHS Visakhapatnam Education Qualifications

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, DMLT, B.Sc, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

Recruitment Age Limit

కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు (01-01-2025 నాటికి)

Tata Nano EV
Tata Nano EV మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది.? ధర కేవలం ₹1 లక్ష ధరకే లభించనుందా.?

వయస్సు సడలింపు:

  • మాజీ సైనికులు: 3 సంవత్సరాలు
  • SC, ST, BC, EWS అభ్యర్థులు: 5 సంవత్సరాలు
  • PWD అభ్యర్థులు: 10 సంవత్సరాలు

DCHS Visakhapatnam Recruitment 2025 Overview

పోస్టు పేరుల్యాబ్ టెక్నీషియన్
ఖాళీల సంఖ్య13
జీతం335,570/- వరకు పోస్టుని బట్టి ఉంటుంది
దరఖాస్తు మోడ్Offline

DCHS Visakhapatnam Recruitment Important Dates

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 11 మార్చి 2025
  • ఆఖరి తేదీ: 17 మార్చి 2025

DCHS Visakhapatnam దరఖాస్తు విధానం

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తును సంబంధిత పత్రాలతో కలిసి 17 మార్చి 2025 లోపు పంపాలి.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
జిల్లా సమన్వయకర్త, ఆసుపత్రి సేవలు, విశాఖపట్నం కార్యాలయం.

Selection Process

రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

New EMI Rules
New EMI Rules: బ్యాంకు నుండి లోన్ తీసుకొని EMI చెల్లించే వారికి కొత్త నిబంధనలు

Application Fee

  • OC అభ్యర్థులు: రూ. 350/-
  • SC/ ST/ BC/ PWD అభ్యర్థులు: ఫీజు లేదు
  • చెల్లింపు విధానం: డిమాండ్ డ్రా

DCHS Visakhapatnam 2025 Notification PDF

DCHS Visakhapatnam ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

DCHS Visakhapatnam Notification PDFGet PDF
Official Website LinkClick Here

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment